Home
Adarsha Kutumbam
Adarsha Kutumbam News
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితేనే ఒకప్పుడు థియేటర్లు కళకళలాడేవి. అయితే 2024 సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ తీవ్రంగా నిరాశపరచడం, ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో అనుకున్న ప్రాజెక్ట్‌లు వర్కవుట్ కాకపోవడం, ముఖ్యంగా తారక్‌తో తీయాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ ఆలస్యం కావడంతో గురూజీ కెరీర్ కాస్త నెమ్మదించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో, గుంటూరు కారం ఫెయిల్యూర్‌ను జనాలు మర్చిపోవాలన్నా.. త్రివిక్రమ్… -
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
‘ఆదర్శ కుటుంబం’ చాలా మంది యంగ్ హీరోస్, నిర్మాతలని ఇబ్బంది పెట్టింది. ఏమీ అనలేక కొంతమంది ప్రొడ్యూసర్స్ మౌనంగా ఉన్నా.. ఆ మధ్య నాగార్జున, లేటెస్ట్గా నిర్మాత ధీరజ్ మొగిలినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ పెద్ద సినిమా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో మీరు చూడండి. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ విషయంలో చిన్న సినిమాలను అష్టకష్టాలు పెట్టింది. సమ్మర్లో రావలసిన ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ రోజు వద్దామనుకున్న… -
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై మొన్నటి వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే వరుస వాయిదాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆసక్తిని క్రమంగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్న పాటలు సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురావడం లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’… -
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Kannada Actresses: భారీ పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తున్నామని మురిసిపోవడమే తప్ప, ఆ ప్రాజెక్టులు తమ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో కన్నడ బ్యూటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టాలీవుడ్లో పాపులారిటీ తెచ్చుకుని స్టార్ లీగ్‌లోకి చేరాలని ఆశపడుతున్న శాండల్‌వుడ్ భామలకు ‘వాయిదాల పర్వం’ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. అసలు ఆ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో మేకర్స్‌కే స్పష్టత లేకపోవడంతో, కీలక సమయంలో వీరి కెరీర్ గ్రాఫ్ తీవ్ర ఒడిదొడుకుల్లో పడింది. తాజాగా ఈ జాబితాలోకి మరో… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి తగ్గట్లే ప్రమోషన్లు కూడా ప్లాన్ చేశారు. కానీ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా వేశారు.… -
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్‌తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు.… -
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
Box Office Battle: తెలుగు నాట పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి దసరా సందర్భంగా బాక్సాఫీస్ సమరం సాధారణ పోటీని మించి పెద్ద తుఫానునే సృష్టించబోతోంది. ఒకవైపు రూ.600 కోట్ల మార్కును దాటిన రికార్డుతో తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ వస్తుంటే.. మరోవైపు కెరీర్లోనే అత్యంత భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌గా విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరికి తోడు పండగ పూట కుటుంబ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్‌గా… -
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
Adarsha Kutumbam Rumours: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్‌తో త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో.. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఏకే 47 కథకు సంబంధించి గతంలో కొన్ని ఆసక్తికరమైన రూమర్లు సోషల్…
తాజావార్తలు
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!