దబిడిదబిడి అంటూ బాలయ్యతో చిందులేసిన బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూ కాక రేపుతోంది. మసాలా మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన ఫోజులు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి. బ్రౌన్ థై స్లిట్ గౌనులో హీట్ పుట్టిస్తోంది అమ్మడు. ఇందులో ఆమె చాలా నాజూగ్గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. డ్రెస్సుకు తగ్గట్టుగా సిల్వర్ డిజైనర్ జ్యుయెలరీ ధరించి టాలెంట్ చూపిస్తోంది బోల్ట్ బ్యూటీ. Also Read : NANI : హిట్ 3 సెన్సార్.. రన్…
Urvashi Rautela : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వరుసగా పలువురు భారతీయ కథానాయికలు రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా వంతు. ఈ మాజీ మిస్సు చాలా కాలంగా బాలీవుడ్ సహా సౌత్ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలగాలని కలలు కంటోంది.