సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతా మమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్‌గా వచ్చిన టాలీవుడ్ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. కానీ మృణాల్ మాత్రం తెలుగు ఆడియన్స్‌కు దూరంగానే ఉంటుంది. ఆఫర్లు రావట్లేదో లేదో వద్దనుకుంటుందో లేక కథ నచ్చట్లేదో కానీ టాలీవుడ్ ప్రేక్షకులతో అంటిముట్టన్నట్లే ఉంటుంది. Also Read : Shahid Kapoor : సౌత్ దర్శకుడు షాహిద్ కు హిట్టు ఇస్తాడా..? హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో…