యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళైనా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంత మంది కెరీర్ డల్‌గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైతే మరికొంత పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరౌతుంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీ…
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన…