హాట్ బ్యూటీ ఆండ్రియా బోల్డ్ సీన్ లో నటించబోతోంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. డైరెక్టర్ మిస్కిన్ నెక్స్ట్ మూవీ “పిసాసు 2”. దర్శకుడు మిస్కిన్ హిట్ హర్రర్ డ్రామా “పిసాసు”కు సీక్వెల్ గా “పిసాసు 2” రూపొందుతోంది. “పిసాసు” చిత్రం 2014 లో విడుదలైంది. ఈ సీక్వెల్ లో ఆండ్రియా ఒక ఆంగ్లో-ఇండియన్ పాత్రను పోషిస్తోంది. అందులో ఆండ్రియా హీరోయిన్ గా నటించబోతోంది. అయితే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో…