Actor Vijayakanth Health Update: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు ఏమాత్రం నిలకడగా లేదని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలు�