నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటించాడు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఆయన, జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. “జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ హిందీలో రిల�