Naresh : సీనియర్ నరేష్ ఎప్పటికప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ నటుడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. తాను రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని.. 200కు…