Actor Nani Saripodhaa Sanivaaram cannot be postponed: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన మొదటి పాట ‘గరం గరం’ సానుకూల స్పందనను అందుకుంది. ‘అంటే సుందరానికి’ తీసిన కంబో మల్లి రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పూర్తి యాక్షన్‌తో…