‘రెడ్’ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మేకర్స్ “వారియర్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు అఫిషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ టైటిల్ తన సినిమాది అంటూ మరో హీరో ముందుకు రావడంతో కాస్త గందరగోళం నెలకొంది. హవీష్ అనే యంగ్ హీరో “వారియర్” అనే టైటిల్ ను తన…