మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుంగా దరఖాస్తు చేసుకొవాలి. ఆతర్వాత తమ పరిధిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. ఆతరువాత అక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే.. తొలుత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్.. ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు మంజూరు చేసేవారు. అయితే.. ఇక నుంచి అలాకాకు�