Acer 55-inch QLED TV: కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి బంఫర్ ఆఫర్.. కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి చూస్తున్న వారికి Acer కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకవచ్చింది. Acer Ultra V Series కింద విడుదలైన 55 అంగుళాల (139 సెం.మీ) 4K Ultra HD Smart QLED Google TV (మోడల్: AR55QDVGU2875BD)పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్, 4K విజువల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో…