End of Year Sale: స్మార్ట్ ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు.. ఇలా ఏవైనా కొనాలని చూస్తున్నారా? అయితే, ఇదే మంచి తరుణం.. టీవీల నుండి రిఫ్రిజిరేటర్ల వరకు ప్రతిదానిపై 70 శాతం వరకు తగ్గింపుతో.విజయ్ సేల్స్ ‘ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్’ ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు సహా మరిన్నింటిని డిస్కౌంట్ ధరలతో పాటు బ్యాంక్ ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో స్మార్ట్…