Abrar Ahmed Funny Moment with Sadeera Samarawickrama in SL vs PAK 1st Test: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన, ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. ప్లేయర్స్ తెలిసి, తెలియక చేసిన పొరపాట్లు తెగ నవ్వులు పూయిస్తాయి. కొన్ని సంఘటనలు అయితే క్రికెటర్లతో పాటు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట