శ్రావణ మాసం అనగానే మహిళల మాసం అంటారు.. ఈ మాసంలో వ్రతాలు, నోములు చేసుకుంటూ కుటుంబ క్షేమం, భర్త ఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే మాసంలో వస్తుంది.. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు.. సుమంగళి మహిళలను పిలిచి భర్త చల్లగా ఉం�
హిందూ మతంలో ప్రతి మసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.. అయితే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా పరిగణిస్తారు.. మహిళలు ఈ మాసంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు.. భర్త శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. ఈ మాసాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.. ఈ మాసంలోనే వర్షాలు అధి�