బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన యాక్షన్ మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు.సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఇప్పటికే టైగర్ ష్రాఫ్ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి నటించాడు. బడే మియా చోటే మియా మూవీలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. మరి సౌత్ నుంచి ఇంకా ఎవరితో అయినా నటించాలని అనుకుంటున్నారు…