గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ ఈ భామ వరుస సినిమాలు చేసిన కూడా టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు రాలేదు.దీనితో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా ఈ భామ సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది ఆగస్ట్ 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.అయితే ఆ తర్వాత అయినా ఆమె…