Home
Abhishek Porel Arrest
Abhishek Porel Arrest News
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
Abhishek Porel Bail: ఢిల్లీ క్యాపిటల్స్, బెంగాల్ వికెట్‌కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు బెయిల్ మంజూరైంది. అత్యాచారం, దాడి, క్రిమినల్ ఇంటిమిడేషన్ తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో గత ఆగస్టులో అరెస్టయిన పోరెల్.. నెల రోజులకు పైగా జైలులో ఉన్నాడు. తాజాగా అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో పోలీసులు గత ఆగస్టు 11న అభిషేక్ పోరెల్‌ను అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని… -
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
Abhishek Porel Arrested in Rape Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్ కేసులో అతడు అరెస్టు అయ్యాడు. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపారు. గత జూన్‌లో ఓ వైద్య విద్యార్థిని…
తాజావార్తలు
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!