Home
Abhishek Porel
Abhishek Porel News
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
Abhishek Porel: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. 36 రోజుల జైలు జీవితం గడిపాడు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చి.. తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు బెంగాల్ బ్యాటర్ అభిషేక్ పోరెల్. ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో అభిషేక్ పోరెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మూడంకెల స్కోరు సాధించి ఎంతో భావోద్వేగానికి గురైన తీరు అందరినీ కలచివేసింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి 114 పరుగులతో… -
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
Abhishek Porel Bail: ఢిల్లీ క్యాపిటల్స్, బెంగాల్ వికెట్కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్కు బెయిల్ మంజూరైంది. అత్యాచారం, దాడి, క్రిమినల్ ఇంటిమిడేషన్ తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో గత ఆగస్టులో అరెస్టయిన పోరెల్.. నెల రోజులకు పైగా జైలులో ఉన్నాడు. తాజాగా అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో పోలీసులు గత ఆగస్టు 11న అభిషేక్ పోరెల్ను అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని… -
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
Abhishek Porel Arrested in Rape Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్ కేసులో అతడు అరెస్టు అయ్యాడు. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపారు. గత జూన్లో ఓ వైద్య విద్యార్థిని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!