Abhishek Bachchan, Aishwarya Rai Divorce Rumours: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డా�