Winners of the 70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను కొన్ని సినిమాలను ఇప్పటికే నామినేట్ చేశారు వాటికి సంబంధించిన అవార్డులను ఈరోజు ప్రకటించారు. అయితే ఈరోజు ప్రకటించిన అవార్డుల లిస్ట్ ఈ మేరకు ఉంది బెస్ట్ ఫిల్మ్ : ఆట్టం బెస్ట్ తెలుగు ఫిల్మ్ కార్తికేయ2 బెస్ట్ యాక్టర్ గా రిషభ్ శెట్టి కాంతార బెస్ట్ యాక్ట్రెస్ (ఇద్దరికి)- నిత్యా మీనన్…