బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షా మరో పాటతో మన ముందుకు రాబోతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు విడుదల చేసిన వీడియో సాంగ్ లో సౌత్ బ్యూటీ రశ్మిక మెరిసిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ ‘టాప్ టక్కర్’ సాంగ్ తోనే మన ‘భీష్మ’ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందనాలి! ఇప్పుడు పంజాబీ సింగర్ బాద్షా మరో వీడియోతో త్వరలోనే అలరించనున్నాడు. బాద్షా నెక్ట్స్ సాంగ్ గురించిన అనౌన్స్ మెంట్ ఆయన అభిమానులతో పాటూ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాన్స్ ని కూడా…