‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో నేషనల్ లెవల్ లో క్రేజీ హాట్ బ్యూటీగా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ఒక్కే ఒక్క పాటతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్నా అయిన, తనకు మించిన ఫేమ్‌ని త్రిప్తి అందుకుంది. ఒక్క రోజులోనే తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ మిలియన్స్ లో పెరిగిపోయారు. అంతేకాదు రీసెంట్‌గా బాలీవుడ్‌లో తన తోటి హీరోయిన్లందరిని దాటుకుని గూగుల్ సెర్చ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది త్రిప్తి. ఇంత క్రేజ్…