Siva karthikeyan Son Pavan: తమిళ నటుడు శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి ” పవన్ ” శివకార్తికేయన్ పేరు పెట్టారు. ఇటీవల జరిగిన వారి కొడుకు నామకరణం, ఊయల వేడుక సంబంధించి ఒక వీడియోను పంచుకున్నారు. పవన్ శివకార్తికేయన్, ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్ పిల్లలు ఉన్నారు. జూలై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను…