RGV: ఒక నార్మల్ సాదాసీదా అమ్మాయిలను స్టార్ సెలబ్రిటీగా చేయగల దమ్మున్న డైరెక్టర్ ఎవరు అంటే ఆర్జీవి అని చెప్పొచ్చు. సినిమాల వల్లనే అమ్మాయిలు సెలబ్రిటీలు అవుతారు అనుకోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆర్జీవి కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ కాకముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే ఆర్జీవి కంట్లో పడిన ప్రతి ఒక్క అమ్మాయి సెలబ్రిటీగా కొనసాగుతుంది.
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే ఆర్జీవీకి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. అయితే గొడవలు లేకపోతే అమ్మాయిలు, మందు తప్ప వర్మకు వేరే యావగేషన్ లేదు అంటే అతిశయోక్తి లేదు.