మాచో హీరో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 40 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో కామెడీతో పాటు లవ్, యాక్షన్ సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా ?, పెంచారు కదా అని పేరెంట్స్ కు, జీతాలిచ్చారు కదా…