Home
Aamir Khan
Aamir Khan News
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
Mumbai Police High Alert: బాలీవుడ్ స్టార్స్ ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ హంగామా ఉంటుంది.. సెల్ఫీల కోసం ఎగబడతారు.. ఒక్క ఫొటో అంటూ రిక్వస్ట్ చేస్తుంటారు.. తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఏదైనా చేసేస్తుంటారు.. అయితే, కొన్ని ఘటనలు ఇప్పుడు టాప్ స్టార్స్కు నిద్ర లేకుండా చేస్తున్నాయట.. దీంతో, బాలీవుడ్ సినీ ప్రముఖుల భద్రతపై ముంబై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో నటీనటులు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు… -
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ముంబై నివాసంలో ‘‘శివతీర్థ’’లో కలిశారు. అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ను భారతదేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేసిన వేళ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఈ భేటీ ఎజెండా ఏమిటో ఇరు వర్గాలు ప్రకటించలేదు. అమీర్ ఖాన్తో పాటు ఆయన భార్య గౌరీ స్ప్రాట్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.… -
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్బై చెప్పిన కరణ్!
Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్… -
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే,… -
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలో ఎంత నెమ్మదిగా అడుగులు వేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథ తనకు పూర్తిగా నచ్చితేనే ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లే ఆమిర్.. గతంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి చేయాలనుకున్న సూపర్హీరో సినిమాను క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పక్కన పెట్టారు. అయితే సూపర్హీరో కథపై మాత్రం ఆమిర్ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు అదే జానర్లో మరో భారీ ప్రాజెక్ట్… -
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
Aamir Khan: బాలీవుడ్లో వరుస బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ను గత కొన్నేళ్లుగా టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఇప్పుడు మరో స్టార్ హీరో అమీర్ ఖాన్పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్కు సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయనే వార్త ముంబై సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జూ బిష్ణోయ్, అలాగే… -
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సూపర్హిట్ చిత్రం ‘3 ఇడియట్స్’ గురించి చాలా కాలంగా ఒక ప్రచారం కొనసాగుతోంది. సినిమాలోని రణ్ఛో ‘ఫున్సుఖ్ వాంగ్డు’ పాత్ర సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, ఈ ప్రచారానికి తాజాగా ఆమిర్ ఖాన్ పూర్తిగా తెరదించారు. సోనమ్ వాంగ్చుక్తో సంబంధం లేదు గురువారం లండన్లో జరిగిన ‘లగాన్’ ప్రత్యేక ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్… -
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్పై ముస్లిం మతగురువు ఆగ్రహం
Aamir Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమిర్ ఖాన్ ఇటీవల తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇది అతడికి మూడో వివాహం. ఈ వివాహంపై ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల నుంచి మత నాయకుల వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, అమిర్ పెళ్లిపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా రాయల్ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు… -
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
Aamir Khan: కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన తర్వాత చాలా మంది కొత్త ఇంటిని తమ కొత్త ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకున్న ఆయన, ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకే చోట నివసించేలా ముంబైలో అత్యంత విలాసవంతమైన నివాసాల్లో ఒకటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.100 కోట్లకు… -
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
Aamir Khan third marriage: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే అమీర్ ఖాన్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనను “లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీశాయి. హిందూ యువత ఆలోచించుకోవాలని నితేష్ రాణే సూచన మీడియాతో మాట్లాడిన నితేష్ రాణే, హిందూ సమాజం, ముఖ్యంగా…
తాజావార్తలు
-
Telangana El Nino Impact : ఎల్నినో ఎఫెక్ట్పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
-
Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?