RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు.…