ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌లను అప్ డేట్ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది. మీ ఆధార్‌లో మీ మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ నంబర్ హోల్డర్లు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఆధార్ తన సర్వీస్ ఆప్షన్స్ ను విస్తరిస్తోంది. ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ జనవరి 28, 2026న విడుదల కానుంది. Also Read:Foldable Houses: ఫోల్డబుల్…