Home
Aadhaar Card
Aadhaar Card News
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
Madras High Court: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి, జర్నలిస్టు సౌరవ్ దాస్ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయన నేపథ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని, న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఆయన తల్లిదండ్రలతో సహా వ్యక్తిగత నేపథ్యంపై విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. దీనిపై అక్టోబర్ 30, శుక్రవారం ప్రధాన… -
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి ముఖ్యమైన అలర్ట్. ఆధార్కు సంబంధించిన కొన్ని వివరాలను అప్డేట్ చేసుకునే విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక సదుపాయాన్ని అందిస్తోంది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈ-మెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునే సేవను 2026 డిసెంబర్ 31 వరకు ఉచితంగా అందిస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ సేవ కోసం రూ.75 చెల్లించాల్సి వచ్చేది. ఈ ప్రత్యేక రాయితీ 2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31… -
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
GST Scam: చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వస్తున్న జీఎస్టీ స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. స్క్రాప్ వ్యాపారం పేరుతో అమాయకుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్లపై నకిలీ జీఎస్టీ ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు తెరిచి భారీగా లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు బయటపడుతున్నాయి. చిన్న వ్యాపారులకు కొంత నగదు ఆశ చూపి వారి పత్రాలు తీసుకుని, ఆ తర్వాత కోట్ల రూపాయల స్క్రాప్ లావాదేవీలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జీఎస్టీ నోటీసులు అందిన తర్వాత బాధితులకు… -
Aadhaar Name Update: ఆధార్లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
Aadhaar Name Update New SOP:ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలా? పేరు పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇకపై ప్రతి రకమైన పేరు మార్పు లేదా సవరణకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు. పేరు మార్పు కారణాన్ని బట్టి అవసరమైన పత్రాలు, అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్లో పేరు అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. పేరు సవరణ… -
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
UIDAI App: ఈ ఆధునిక యుగంలో బ్యాంకు లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాల వరకు.. ప్రతి చిన్న పనికీ ఆధార్ ఓటీపీ తప్పనిసరిగా మారింది. అయితే చాలామంది తమ ఆధార్కు లింక్ అయిన పాత నెంబర్ పనిచేయకపోవడం వల్లనో లేదంటే ఆ నెంబర్ పని చేయకపోవడం లేదా కొత్త నెంబర్ మార్చుకోవడానికి గంటల తరబడి ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటారు. మీకు గుడ్ న్యూస్ అండి.. ఇకపై అలాంటి ఇబ్బందులకు శాశ్వతంగా తెరపడింది. ఎక్కడికీ… -
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
Aadhaar Face Authentication: ఆధార్ వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ను మరింత సులభతరం చేయడానికి Aadhaar Face Authentication Software Development Kit (SDK)తో పాటు Aadhaar Face Authentication Sandboxను ప్రారంభించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026లో ఈ కొత్త టూల్స్ను లాంచ్ చేశారు. వీటి ద్వారా బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ఫైనాన్షియల్ సెక్టార్కు చెందిన ఇతర సంస్థలు తమ… -
PAN Card New Rules 2026: పాన్ కార్డ్ అప్లికేషన్ రూల్స్ ఛేంజ్.. ఏప్రిల్ 1 నుండి ఈ డాక్యూమెంట్స్ ఉండాల్సిందే!
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత, కేవలం ఆధార్తో మాత్రమే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు. ప్రభుత్వ మద్దతుగల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం పౌరులు మార్చి 31, 2026 వరకు మాత్రమే ఆధార్తో పాన్ కోసం దరఖాస్తు చేసుకునే… -
ఐడెంటిటీ ప్రూఫ్గా Aadhaar cardను పరిగణించాల్సిందే.. ఎన్నికల కమిషన్కు సుప్రీం కోర్టు ఆదేశం!
Aadhaar card: భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో… -
ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదా? కొత్తగా రాబోతున్న Aadhaar యాప్!
Aadhaar App: ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది. ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో… -
Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి వద్ద హృదయ విదారక ఘటన.. కన్నీళ్లు ఆగవు..
ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది.
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!