Aa Okkati Adakku OTT Release Date: మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇందులో వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత కొన్నేళ్ల నుంచి యాక్షన్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన అల్లరి నరేశ్.. చాన్నాళ్ల తర్వాత తన మార్క్ కామెడీ కథతో ప్రేక్షకుల…