అల్లు అర్జున్ పుట్టిన రోజంటే అభిమానులకు పండగ రోజు కింద లెక్క. తమ హీరోల పుట్టిన రోజున చాలా మంది తమ ఊళ్ళలో సేవాకార్యక్రమాలు చేస్తుంచారు. చిరంజీవి అభిమానులైతే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే చిత్రసీమలోనూ హీరోలకు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తమదైన స్టైల్ లో బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ఫేమ్ తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా అదే చేశాడు. శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే…