తెలుగు జాతి గర్వపడేలా, తెలుగు సినిమా కీర్తిని నలు దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ నట ప్రస్థానానికి నేటితో 75 సంవత్సరాలు. అది 1946 ‘శోభనాచల’ సంస్థ నిర్మాత, దర్శకుడు మీర్జాపురం రాజా, స్వాతంత్య్ర సమర నేపథ్యం కథ కోసం చూస్తున్నటైమ్ లో బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన ‘విప్రదాస్’ నవల తెలుగు అనువాదంలో వారు కోరుకున్న నేపథ్యం దొరకడంతో ఆ నవలను ‘మన దేశం’ పేరుతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చమని సముద్రాల రాఘవాచార్యకు ఇచ్చారు.…