Home
6000mah Battery
6000mah Battery News
-
Xiaomi CIVI 5 Pro: లైకా ఆప్టిక్స్, 6000mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమవుతున్న షియోమీ CIVI 5 ప్రో.!
Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థకు సంబంధించిన… -
Realme 14T 5G: 6.67-అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో రియల్మీ 14T 5G భారత్‌లో అధికారికంగా లాంచ్
Realme 14T 5G: రియల్మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ రియల్మీ 14T 5G ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ముఖ్యంగా అధునాతన డిస్ప్లే, బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, సొగసైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, 1500Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ మొబైల్ సిల్కెన్ గ్రీన్,… -
Realme 14T 5G: 6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్ తో ఏప్రిల్ 25న లాంచ్ కానున్న రియల్మీ 14T 5G
Realme 14T 5G: రియల్మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్మీ 14T 5G ను ఏప్రిల్ 25న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ 14 సిరీస్ లో భాగంగా విడుదలవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ పలు విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. లాంచ్ 14T 5G ఫోన్ ప్రధాన ఆకర్షణగాv 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్ప్లే నిలుస్తుంది. ఇది గరిష్ఠంగా 2100 నిట్స్ బ్రైట్నెస్ ను అందిస్తుంది.… -
Realme NARZO 80 Pro 5G: 6.77 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, IP69 రేటింగ్ తో వచ్చేసిన రియల్మీ నార్జో 80 ప్రో
Realme NARZO 80 Pro 5G: రియల్మీ కంపెనీ తన కొత్త Narzo 80 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్లో నేడు (ఏప్రిల్ 9)న అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అధునాతన ఫీచర్లతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో, భారీ బ్యాటరీలతో ఈ ఫోన్లు మిడ్ రేంజ్ వినియోగదారులకే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఈ రెండు ఫోన్లు అమెజాన్, రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా… -
Realme C75: రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
రియల్ మీ తన C-సిరీస్ యొక్క కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేసింది. కంపెనీ (Realme C75) అనే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 90Hz స్క్రీన్, MediaTek Helio G92 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!