ప్రేమకు వయోబేధం ఏమీ లేదు. ఎప్పుడు.. ఎలా? ఎవరిపై ప్రేమ పుడుతుందో చెప్పలేము. మనసులు కలిస్తే చాలు. సంతోషంగా తమ సంబంధాన్ని కొనసాగిస్తుంటారు లవ్ బర్డ్స్. ఇదే రీతిలో ఓ యువతి తనకంటే 51 ఏళ్లు పెద్దవాడైనా వృద్ధుడితో ప్రేమలో పడింది. దీంతో ఈ జంట వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం వారి మధ్య వయసు తేడా. ఎందుకంటే ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు కాగా, ఆమె ప్రేమికుడికి…