Home
5 Killed
5 Killed News
-
Mexican Plane crash: కూలిన మెక్సికో నేవీ విమానం.. 2 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి
మెక్సికన్ నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వెస్టన్ బేలో కూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం రోగులతో వెళ్తున్న విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. -
Truck Blast In Jaipur: జైపూర్‌లోని పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
Truck Blast In Jaipur: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లోని భంక్రోటా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌లో ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం భారీ అగ్ని ప్రమాద చోటు చేసుకుంది. -
Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీ, ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. -
Rajasthan: ఎన్‌హెచ్‌పై ట్రక్కు-బస్సు ఢీ, ఐదుగురి మృతి
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఎన్‌హెచ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!