38 Movies Releasing in Theatres indiawide on September 22nd: ఒకే రోజు ఏకంగా భారతదేశ వ్యాప్తంగా 38 సినిమాలు రిలీజ్ అవుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే అన్నీ ఒక భాషకు చెందిన సినిమాలు కాదు కానీ భారతదేశ వ్యాప్తంగా పలు భాషలకు చెందిన 38 సినిమాలు ఒకటే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే హిందీ నుంచి ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్…