నివేతా థామస్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం 35 చిన్న కథ కాదు. ఈ చిత్రంలో తల్లి పాత్రలోనటిస్తోంది నివేతా థామస్. గతంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచెవరెవరాలో 12వ తరగతి విద్యార్థినిగా నటించింది. మరియు ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించింది నివేతా థామస్. ఇందులో భాగంగా తల్లి పాత్ర పోషించడం వల్ల కెరీర్‌పై ప్రభావం చూపుతుందా మీడియా…