బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ట్విట్టర్ లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అసలేం జరిగిందంటే… సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 33 ఏళ్ళు అవుతోంది. సల్మాన్ 1988లో “బివి హో తో ఐసి” అనే ఫ్యామిలీ డ్రామాతో మూవీ ఎంట్రీ ఇచ్చారు.…