3 Roses : కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు సత్య. ఓ వైపు కమెడియన్ గా చేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 రోజెస్’ సీజన్ 2. ఇందులో ఈషారెబ్బా, వైవా హర్ష, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సత్య పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ…