సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. బోగవల్లి బాపినీడు నిర్మాతగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మించారు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశారు. నిజానికి, ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండడం…