Retro: తమిళ సినీ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మే 1, 2025న విడుదలైంది. విడుదలకు ముందు భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది. అయితే, ఇటీవల నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఒక పోస్టర్…
సెలెబ్రిటీల పేర్లతో చీటింగ్ జరగడం చూస్తుంటే ఉంటాము. అయితే ఈసారి మాత్రం కేటుగాళ్లు రూటు మార్చి ఏకంగా స్టార్ హీరో నిర్మాణ సంస్థనే వాడుకున్నారు. సౌత్ ఫిల్మ్ స్టార్ సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరును మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాలో తమ నిర్మాణ సంస్థ పేరుతో జరిగిన మోసం గురించి షాకింగ్ వార్తను పంచుకుంది. ఒక మోసగాడు వారి లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు.…