ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి అనే దానిపై రాజకీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాలని సీఈసీ తెలియజేసింది. కరోనా కారణంగా ఎన్నికల సమయాన్ని గంట పెంచుతున్నట్టు తెలియజేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్…
ప్రపంచంలో అత్యధిక మందిని ఆకర్షించిన వెబ్‌సైట్, బ్రౌజింగ్ చేసిన వెబ్‌సైట్ ఏమిటి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్. కానీ, ఈ ఏడాది గూగుల్ ను మించిపోయేలా వెబ్ సైట్‌లను సెర్చ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది అత్యధికమందిని ఆకర్షించిన వెబ్‌సైట్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్. ప్రపంచంలోనే అత్యధికమంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు. రెండో స్థానంలో గూగుల్.కామ్ ఉన్నది. ఇక మూడో స్థానంలో ఫేస్‌బుక్ ఉండగా, నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్, ఐదో…
నకిరేకల్ మున్సిపాలిటీకి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగ్గా అనేక వార్డులకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఏ ఏ వార్డుల్లో ఏ ఏ పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారో ఇప్పుడు చూద్దాం. 1వ వార్డు: ఇండిపెండెంట్ కె.బిక్షం రెడ్డి విజయం. 4 వ వార్డు: కాంగ్రెస్ INC అభ్యర్దిని గాజుల సుకన్య విజయం. 7 వ వార్డు: టి.ఆర్.యస్ అభ్యర్థి కొండా శ్రీను విజయం. 10…
మేషం : స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. వృషభం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధన వ్యయంలో మితం పాటించండి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉందు. సోదరీ,…