Home
2027 World Cup
2027 World Cup News
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2027 ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే ఈ టోర్నీ వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు 12 వేదికల్లో జరగనుంది. నయా ఫార్మాట్… -
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇప్పటికే విశ్లేషణలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్‌మార్క్ టోర్నీ కోసం మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన జట్టును విశ్లేషిస్తూ, అది అత్యంత సమతుల్యమైన జట్టు అని ఆకాష్ చోప్రా కొనియాడారు. గవాస్కర్ ప్రతిపాదించిన జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో కూడిన బలమైన టాపార్డర్ ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, ఆల్రౌండర్లుగా… -
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
Mohammad Kaif About Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొద్ది రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌పై మొదటి రెండు వన్డేల్లో తక్కువ పరుగులు చేసి విమర్శలు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (138)తో చెలరేగాడు. దాంతో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. లార్డ్స్ మైదానంలో తొలి వన్డే సెంచరీ… -
Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. దాంతో 2027 వన్డే ప్రపంచ కప్‌కు హిట్‌మ్యాన్ జట్టులో ఉంటాడా లేదా అన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. 2027 ప్రపంచ కప్ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నట్లు పలుమార్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే అప్పటికి హిట్‌మ్యాన్ వయస్సు 40 సంవత్సరాలకు చెరువవుతుంది. అందుకే అతని ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్… -
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైభవ్ బాగా ఆడాడని, అతడిలో అసాధారణ టాలెంట్ ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని వైభవ్‌ను వెంటనే భారత వన్డే జట్టులోకి ఎంపిక చేయాలని… -
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత జట్టు ఎంపికపై క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ 2027 ప్రపంచకప్ కోసం తనకిష్టమైన 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. అయితే ఆయన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ మహమ్మద్ షమీలకు స్థానం లభించకపోవడం గమనార్హం. అంతేకాకుండా… -
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
Childhood Coach Dinesh Lad about Rohit Sharma Retirement: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇటీవల హిట్‌మ్యాన్ ఫామ్, భవిష్యత్తుపై విమర్శలు, రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య 110 బంతుల్లో 138 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో విమర్శకులకు తన బ్యాట్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ వీడ్కోలు అని వచ్చిన వార్తలు అన్ని వట్టివే అని తేలిపోయింది. రోహిత్… -
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్‌కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్‌లో స్థానం పక్కా.
టీ-20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ హడావుడి ముగియడంతో క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్ ఎంపికలపై పడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే ప్రశ్నకు కైఫ్ ఎటువంటి సంకోచం లేకుండా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపారు. కేఎల్ రాహుల్‌కే మొదటి ప్రాధాన్యత.. మహమ్మద్ కైఫ్… -
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌ను 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. సౌతాఫ్రికా, జింబాబ్వే, మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని, జూలైలో ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో… -
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గంభీర్ ఒప్పందం 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఉంది. అప్పటిలోగా టీమిండియా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటే.. గౌతీ పదవీకాలాన్ని పొడిగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్ దాకా గంభీర్ సేవలను ఉపయోగించుకోవాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ పూర్తి దృష్టి టీ20 ప్రపంచకప్ 2026పై ఉంది. ఇప్పటికే భారత్…
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!