Home
2024 Kia Sonet Facelift
2024 Kia Sonet Facelift News
-
2024 Kia Sonet facelift: న్యూ కియా సోనెట్.. లాంచ్, బుకింగ్, డెలివరీ వివరాలు మీ కోసం..
2024 Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఈ నెలలో ఆవిష్కరించబడింది. గతంలోని సోనెట్‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్ల, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం మార్కె్ట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీపడనుంది. -
Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. బుకింగ్, ధర, ఫీచర్లు ఇవే..
2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 10 ADAS ఫీచర్లు మరియు 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో సహా 25 సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ADAS ఫీచర్లు విషయానికి వస్తే..ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్-అవాయడ్ అసిస్ట్, లేన్ కీపిం, లేన్ అటెన్షన్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వేహికిల్ డిపార్చర్ అలర్ట్ ఉన్నాయి. కొత్త సోనెట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్‌గా ఉంటున్నాయి.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!