Guinness Record : ఈ రోజుల్లో పిల్లలు ఎంత టాలెంటెడ్‌గా ఉంటారో చెప్పలేం. పెద్దలకైనా సాధ్యం కానివాటిని చిన్నపిల్లలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అటువంటి ఓ బాలుడు కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. కోల్ కత్తాకు చెందిన 15 ఏళ్ల అర్ణవ్ డాగా అనే బాలుడు పేక ముక్కలతో ఇల్లు కట్టేసి, అది కూడా గిన్నిస్ బుక్‌లో నాలుగు రికార్డులు సాధించాడు. 2023 అక్టోబర్ 14న అర్ణవ్ డాగా తన ప్రతిభను చాటాడు. ఎలాంటి గమ్, టేప్…