తెలంగాణ ప్రభుత్వం పలు కారణాలతో హైదరాబాదులో 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 144 సెక్షన్ విధిస్తూ పబ్లిక్ మీటింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు ఇతర మీటింగ్స్ ఏమీ ఒక నెలపాటు ఉండకూడదని ప్రకటించారు. ఈ 144 సెక్షన్ నవంబర్ 27వ తేదీ వరకు వర్తించనుంది. ఇప్పటికే ఒకపక్క బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనలు మరోపక్క రాజకీయ పార్టీలు నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం…