తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ సమయాన సర్కారు వారి పాట సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు కానీ..అప్పటి నుండి ఆయన టైం అస్సలు బాగుండటం లేదు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో నాగ చైతన్య పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అంటూ సెన్సషనల్ కా�