ఈశ్వతిని రాజు Mswati III అబుదాబిలో అడుగుపెట్టిన పాత వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇది చక్రవర్తి విలాసవంతమైన జీవనశైలిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఫుటేజ్ లో రాజు భార్యలు, పిల్లలు, సహాయకులతో కూడిన అద్భుతమైన పరివారంతో వస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ వీడియో ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. Read Also:Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ ఆఫ్రికాకు చెందిన ఓ రాజుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్…