Home
1 Dead
1 Dead News
-
Delhi: ఢిల్లీలో కూలిన ఆస్పత్రి భవనం.. ఒకరి మృతి
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. సెక్టార్ 12 ద్వారకలోని నిర్మాణంలో ఆస్పత్రి భవనం కూలి ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. -
Gujarat: 6 అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో ఒకరు మృతి.. 15 మందికి గాయాలు
గుజరాత్‌లోని సూరత్‌లో సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారని, శిథిలాల కింద నుంచి ఒక మహిళను సజీవంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. -
Singapore Airlines: విమానంలో తీవ్రమైన అలజడి.. ఒకరి మృతి
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోనికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. -
Mumbai: యువకుడి ప్రాణాలు తీసిన చికెన్ షవర్మా.. ఐదుగురికి అస్వస్థత
మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలంటే లొట్టలేసుకుంటారు. చికెన్‌తో ఏం చేసినా ఇష్టంగా తింటుంటారు. అయితే ఓ చికెన్ వంటకం.. యువకుడి ప్రాణాలు తీయగా.. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
తాజావార్తలు
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!